Prem Kumar Movie Song Release Event.. అన్ని Celebrations లో మారుమోగాల్సిందే ఈ పాట | Telugu FilmiBeat

2023-08-05 6

Prem Kumar is an comedy drama movie directed by Abhishek Maharshi. The movie casts Santosh Soban, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, in the main lead roles along with Sudarshan, Ashok Kumar, Sri Vidya, and many others have seen in supporting roles. The music was composed by S. Anant Srikar while the cinematography was done by Rampy Nandigam and it is edited by Garry BH. The film is produced by Shiva Prasad Panneeru under Sharanga Entertainments banner.

ప్రేమ్ కుమార్ అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో సంతోష్ సోబన్, రాశి సింగ్, కృష్ణ చైతన్య, రుచిత సాదినేని, కృష్ణ తేజ, ప్రధాన పాత్రలలో సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీని అందించగా, గ్యారీ బిహెచ్ ఎడిటర్. శరంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివ ప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#PremKumar
#PremKumarMovie
#PremKumarMovieSongReleaseEvent
#SanthoshShobhan
#RashiSingh
#KrishnaChaithanya
#RuchithaSadeneni
#KrishnaTeja
#Sudarshan
#RolRiada
#DirectorAbhishekMaharshi
#MusicAnantSrikar
#SharangaEntertainments
~CA.43~